వార్త ముఖ్యాంశాలు
- కనిగిరి నియోజకవర్గం కనిగిరి మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా కూటమి బలపరిచిన అభ్యర్థి తెలుగుదేశం పార్టీ నాయకులు, పార్టీలు చొరవతో పనిచేస్తూ, పార్టీ విజయానికి అహర్నిశలు కృషి చేస్తున్న అచ్చాల రవి సతీమణి అచ్చాల తిరుపతమ్మ నామినేషన్ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు.
- ఈ నామినేషన్ కార్యక్రమంలో కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, పామూరు సింగిల్ విండో మాజీ అధ్యక్షులు బైరెడ్డి జయరామిరెడ్డి పాల్గొని అచ్చాల తిరుపతమ్మ కు అభినందనలు తెలిపారు.
- ఈ నామినేషన్ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా మాజీ కోఆప్షన్ సభ్యులు షేక్ షరీఫ్, జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ బీరం వెంకటేశ్వర రెడ్డి, బొట్టు శీను, తూర్పు కోడిగుడ్లపాడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దారపనేని రాజేంద్రప్రసాద్,బైరెడ్డి జస్వంత్ రెడ్డి, పామూరు టిడిపి యువనేత యాదాల సాయికిరణ్,…
కనిగిరి నియోజకవర్గం కనిగిరి మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా కూటమి బలపరిచిన అభ్యర్థి తెలుగుదేశం పార్టీ నాయకులు, పార్టీలు చొరవతో పనిచేస్తూ, పార్టీ విజయానికి అహర్నిశలు కృషి చేస్తున్న అచ్చాల రవి సతీమణి అచ్చాల తిరుపతమ్మ నామినేషన్ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, పామూరు సింగిల్ విండో మాజీ అధ్యక్షులు బైరెడ్డి జయరామిరెడ్డి పాల్గొని అచ్చాల తిరుపతమ్మ కు అభినందనలు తెలిపారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా మాజీ కోఆప్షన్ సభ్యులు షేక్ షరీఫ్, జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ బీరం వెంకటేశ్వర రెడ్డి, బొట్టు శీను, తూర్పు కోడిగుడ్లపాడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దారపనేని రాజేంద్రప్రసాద్,బైరెడ్డి జస్వంత్ రెడ్డి, పామూరు టిడిపి యువనేత యాదాల సాయికిరణ్, తుమ్మ ఆంజనేయ రెడ్డి, బోడవాడ కొండారెడ్డి,యర సింగ్ రాయుడు, మట్లే రాహుల్ యాదవ్, తిరివీధి చంద్ర, తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, భారీగా పాల్గొన్నారు.