Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌తో ఎం.ఏ. లతీఫ్ భేటీ హైదరాబాద్,

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌తో ఎం.ఏ. లతీఫ్ భేటీ హైదరాబాద్,

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌తో ఎం.ఏ. లతీఫ్ భేటీ
హైదరాబాద్, అక్టోబర్ 18 (పున్నమి ప్రతినిధి):
సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మంచిర్యాల జిల్లా పరిశీలకులు, మైనారిటీ విభాగం అబ్జర్వర్ ఎం.ఏ. లతీఫ్ ఆదివారం హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలను మర్యాదపూర్వకంగా కలిశారు. తొలుత టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌తో భేటీ అయ్యారు. అనంతరం ప్రజాభవన్‌లో ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి సచిన్ సావంత్‌ను కలిసి పలు అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా ముధోల్ నియోజకవర్గంలోని వివిధ రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించినట్లు తెలిపారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరంపై ఈ భేటీలో ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు.

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌తో ఎం.ఏ. లతీఫ్ భేటీ హైదరాబాద్,

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌తో ఎం.ఏ. లతీఫ్ భేటీ హైదరాబాద్,

Leave a comment

Your email address will not be published. Required fields are marked *