Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
హైదరాబాద్

దాండియా వేడుకల్లో లైటింగ్‌ కూలి విద్యార్థిని మృతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దాండియా వేడుకల్లో లైటింగ్‌ కూలి విద్యార్థిని మృతి

వార్త ముఖ్యాంశాలు

  • : నాదర్‌గుల్‌లోని ఎంవీఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో శనివారం రాత్రి దాండియా వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది.
  • లైట్లు అమర్చిన భారీ ఇనుప నిర్మాణం విద్యార్థులపై కూలడంతో ఓ విద్యార్థిని మృతిచెందింది.
  • పలువురు గాయపడ్డారు.

: నాదర్‌గుల్‌లోని ఎంవీఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో శనివారం రాత్రి దాండియా వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. లైట్లు అమర్చిన భారీ ఇనుప నిర్మాణం విద్యార్థులపై కూలడంతో ఓ విద్యార్థిని మృతిచెందింది. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *