Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

కొండపల్లి మున్సిపాలిటీ అక్టోబర్ 18 ఆదివారం నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటున్న జోగి రమేష్ జోగి రమేష్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కొండపల్లి మున్సిపాలిటీ అక్టోబర్ 18 ఆదివారం నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటున్న జోగి రమేష్ జోగి రమేష్

ఆశీర్వదించండి – అవకాశమివ్వండి

అందరికీ నమస్కారం! 17 శనివారం పున్నమి న్యూస్ ప్రతినిధి

కొండపల్లి మున్సిపాలిటీ ప్రజానీకానికి ఇదే మా ఆత్మీయ ఆహ్వానం…

ఈ నెల అనగా అక్టోబర్ 18, ఆదివారం నాడు మీ అందరి ఆశీస్సులతో…

వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు మరియు మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ జోగి రమేష్ గారి స్ఫూర్తితో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి తో కలిసి 40 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు గా నామినేషన్ వేయుచున్నాము.

కావున అందరికి పేరు పేరునా మా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము.

మన అభ్యర్థులందరికీ మీ చల్లని దీవెనలు అందించి, నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాము.

స్థలం : ఇబ్రహీంపట్నం లోని మాజీ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారి స్వగృహము నుండి భారీ ర్యాలీ ప్రారంభం..

సమయం: ఉదయం 09:00 గ”ల నుండి

వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ
కొండపల్లి మున్సిపాలిటీ.

కొండపల్లి మున్సిపాలిటీ అక్టోబర్ 18 ఆదివారం నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటున్న జోగి రమేష్ జోగి రమేష్

కొండపల్లి మున్సిపాలిటీ అక్టోబర్ 18 ఆదివారం నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటున్న జోగి రమేష్ జోగి రమేష్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *