Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు మేయర్ స్థానానికి ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నెల్లూరు మేయర్ స్థానానికి ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లు

వార్త ముఖ్యాంశాలు

  • - కూటమి అభ్యర్థిగా పొలుబోయిన రూప్‌కుమార్ యాదవ్ - వైసీపీ అభ్యర్థిగా ఆనం విజయకుమార్ రెడ్డి నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ స్థానానికి ప్రధాన పార్టీల అభ్యర్థులు శనివారం నామినేషన్లు దాఖలు చేశారు.
  • కూటమి అభ్యర్థిగా పొలుబోయిన రూప్‌కుమార్ యాదవ్, వైసీపీ అభ్యర్థిగా ఆనం విజయకుమార్ రెడ్డి తమ నామినేషన్ పత్రాలను వేర్వేరుగా సంబంధిత రిటర్నింగ్ అధికారి మొగిలి వెంకటేశ్వర్లుకు అందజేశారు.

– కూటమి అభ్యర్థిగా పొలుబోయిన రూప్‌కుమార్ యాదవ్
– వైసీపీ అభ్యర్థిగా ఆనం విజయకుమార్ రెడ్డి
నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ స్థానానికి ప్రధాన పార్టీల అభ్యర్థులు శనివారం నామినేషన్లు దాఖలు చేశారు. కూటమి అభ్యర్థిగా పొలుబోయిన రూప్‌కుమార్ యాదవ్, వైసీపీ అభ్యర్థిగా ఆనం విజయకుమార్ రెడ్డి తమ నామినేషన్ పత్రాలను వేర్వేరుగా సంబంధిత రిటర్నింగ్ అధికారి మొగిలి వెంకటేశ్వర్లుకు అందజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *