Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కావలిలో ఎమ్మెల్యే కాబోయే కృష్ణారెడ్డి సమక్షంలో టిడిపిలోకి 24 కుటుంబాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కావలిలో ఎమ్మెల్యే కాబోయే కృష్ణారెడ్డి సమక్షంలో టిడిపిలోకి 24 కుటుంబాలు

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి కావలి నియోజకవర్గంలో శాసనసభ్యురాలు కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో టీడీపీలోకి చేరికలు జరిగాయి.
  • ఎమ్మెల్యే చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ నాయకులు, కార్యకర్తల కృషితో పలువురు టీడీపీ వైపు ఆకర్షితులవుతున్నారు.
  • తాజాగా బోగోలు మండలం కప్పరాలతిప్ప గ్రామానికి చెందిన పసుపులేటి సుధాకర్ అనుచరులు 24 కుటుంబాలు టీడీపీలో చేరారు.

పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి

కావలి నియోజకవర్గంలో శాసనసభ్యురాలు కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో టీడీపీలోకి చేరికలు జరిగాయి. ఎమ్మెల్యే చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ నాయకులు, కార్యకర్తల కృషితో పలువురు టీడీపీ వైపు ఆకర్షితులవుతున్నారు.
తాజాగా బోగోలు మండలం కప్పరాలతిప్ప గ్రామానికి చెందిన పసుపులేటి సుధాకర్ అనుచరులు 24 కుటుంబాలు టీడీపీలో చేరారు. కావలిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు జయంత్ బాబు సమక్షంలో పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

టీడీపీలో చేరిన ముఖ్య నాయకులు:
నాగులవరం మాజీ PACS డైరెక్టర్ ఆకుల డేవిడ్ పాల్, ఆకుల తిమోతి, ఆకుల యిర్మియా, ఆకుల అనిల్ కుమార్, ఆకుల అభిషేక్, బణాల సుందర్ రాజు, మేకల పెప్పారు, మేకల గిరిబాబు, మేకల సురేష్, కుంచాల రవి, పీట్ల బెన్నీ, మేకల డానియేల్, ఆకుల సందీప్, ఆకుల ఇశ్రాయేలు, చల్లా చిట్టిబాబు, గొగుల మాధవ్, మేకల వీరస్వామి, సంజా బాబు, గొగుల బాబు, చల్లా అంబాని, ఏ.కె. కొండలరావు, బాణాల సుభాష్ తదితరులు టీడీపీలో చేరారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు నూతనంగా పార్టీలో చేరిన వారికి స్వాగతం పలికారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *