Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

కాశీ పురంలో శ్రీ శ్రీ రాజేశ్వరి దేవస్థానం అన్నదానానికి కోగంటి సత్యనారాయణ విరాళం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కాశీ పురంలో శ్రీ శ్రీ రాజేశ్వరి దేవస్థానం అన్నదానానికి కోగంటి సత్యనారాయణ విరాళం

*🙏 కాంచీపురం శ్రీ శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానంలో అన్నదానానికి కోగంటి సత్యనారాయణ గారి విరాళం🙏*

కాంచీపురం, తమిళనాడులోని శ్రీ శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానంలో నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి ప్రతి నెలా రూ.5,000 విరాళంగా అందించేలా, శ్రీ వి.ఎన్. శాస్త్రి గారి ఆధ్వర్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త *శ్రీ కోగంటి సత్యనారాయణ గారు* చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా వేదమంత్రాల నడుమ వేద పండితులు కోగంటి సత్యనారాయణ గారిని ఆశీర్వదించారు.

*🌺 అన్నదానమే మహాదానం – అమ్మవారి సేవే మహాభాగ్యం! 🌺*

కాశీ పురంలో శ్రీ శ్రీ రాజేశ్వరి దేవస్థానం అన్నదానానికి కోగంటి సత్యనారాయణ విరాళం

కాశీ పురంలో శ్రీ శ్రీ రాజేశ్వరి దేవస్థానం అన్నదానానికి కోగంటి సత్యనారాయణ విరాళం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *