వార్త ముఖ్యాంశాలు
- ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో సమాచార హక్కు రక్షణ చట్టం 2005 సొసైటీ ఆవిర్భావ దినోత్సవ మరియు ఆర్టిఐ వారోత్సవాల వేడుకలను ఘనంగా నిర్వహించి, స్వీట్స్ పంపిణీ చేశారు.
- ఈ సందర్భంగా సొసైటీ జిల్లా అధ్యక్షులు వర్ని సంతోష్ మాట్లాడుతూ మహిళలు సమాచార హక్కు చట్టంపై, మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.
- సమాచార హక్కు చట్టం అమలు కొరకు ప్రభుత్వ అధికారులతో కలిసి తమ సొసైటీ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో సమాచార హక్కు రక్షణ చట్టం 2005 సొసైటీ ఆవిర్భావ దినోత్సవ మరియు ఆర్టిఐ వారోత్సవాల వేడుకలను ఘనంగా నిర్వహించి, స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సొసైటీ జిల్లా అధ్యక్షులు వర్ని సంతోష్ మాట్లాడుతూ మహిళలు సమాచార హక్కు చట్టంపై, మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. సమాచార హక్కు చట్టం అమలు కొరకు ప్రభుత్వ అధికారులతో కలిసి తమ సొసైటీ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు రక్షణ చట్టం 2005 సొసైటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.