*చండ్రగూడెం తెలుగుదేశం పార్టీ నుండి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు.*
ది.16/10.
ఇబ్రహీంపట్నం/ఎన్టీఆర్ జిల్లా –
మైలవరం మండలం, చండ్రగూడెం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు గౌడ సంఘం అధ్యక్షులు *తాత శ్రీనివాసరావు గారు* మరియు వారి కుటుంబ సభ్యులను ఈ రోజు ఇబ్రహీంపట్నం జోగి రమేష్ గారి కార్యాలయం నందు పార్టీ కండువ కప్పి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన
*మాజీ మంత్రివర్యులు,*
*మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త*
*శ్రీ జోగి రమేష్ గారు.* కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు పామర్తి శ్రీనివాసరావు గారు, మైలవరం మండల పార్టీ అధ్యక్షులు దేవరకొండ ఆంజనేయులు గారు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

