వార్త ముఖ్యాంశాలు
- దుత్తలూరులో సర్పంచ్ రిజర్వేషన్లు ఇవే..!
- దుత్తలూరు మండలంలోని 17 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి.
- > జనరల్: నందిపాడు, రాచవారిపల్లి, వెంకటంపేట, ఏరుకొల్లు జనరల్ మహిళ: బండకిందపల్లి, బోడవారిపల్లి, బ్రహ్మేశ్వరం, కొత్తపేట, వెంగన్నపాలెం ఎస్సీ: రెడ్లదీన్నే, తిమ్మాపురం ఎస్సీ మహిళ: తెడ్డుపాడు బీసీ: భైరవరం, దుత్తలూరు, పాంపల్లి బీసీ మహిళ: నర్రవాడ, సోమలరేగడ
దుత్తలూరులో సర్పంచ్ రిజర్వేషన్లు ఇవే..!
దుత్తలూరు మండలంలోని 17 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి.
> జనరల్: నందిపాడు, రాచవారిపల్లి, వెంకటంపేట, ఏరుకొల్లు
జనరల్ మహిళ: బండకిందపల్లి, బోడవారిపల్లి, బ్రహ్మేశ్వరం, కొత్తపేట, వెంగన్నపాలెం
ఎస్సీ: రెడ్లదీన్నే, తిమ్మాపురం
ఎస్సీ మహిళ: తెడ్డుపాడు
బీసీ: భైరవరం, దుత్తలూరు, పాంపల్లి
బీసీ మహిళ: నర్రవాడ, సోమలరేగడ