వార్త ముఖ్యాంశాలు
- నాదండ్ల మండల ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్ల ఖరారు నాదండ్ల మండల పరిధిలోని ఎంపీటీసీ (MPTC) స్థానాల రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు.
- అధికారిక జాబితా ప్రకారం గ్రామాల వారీగా రిజర్వేషన్ వివరాలు ఇలా ఉన్నాయి:అప్పాపురం – యూఆర్ (మహిళ) చందవరం – యూఆర్ (జనరల్)
నాదండ్ల మండల ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్ల ఖరారు
నాదండ్ల మండల పరిధిలోని ఎంపీటీసీ (MPTC) స్థానాల రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. అధికారిక జాబితా ప్రకారం గ్రామాల వారీగా రిజర్వేషన్ వివరాలు ఇలా ఉన్నాయి
:
అప్పాపురం – యూఆర్ (మహిళ)
చందవరం – యూఆర్ (జనరల్)
చిరుమామిళ్ళ – బీసీ (మహిళ)
ఎండుగంపాలెం – యూఆర్ (మహిళ)
గణపవరం – I – ఎస్సీ (మహిళ)
గణపవరం – II – యూఆర్ (జనరల్)
గణపవరం – III – ఎస్సీ (మహిళ)
గణపవరం – IV – ఎస్సీ (మహిళ)
గణపవరం – V – బీసీ (జనరల్)
గణపవరం – VI – బీసీ (మహిళ)
గొరిజివోలు – యూఆర్ (జనరల్)
ఇర్లపాడు – ఎస్సీ (జనరల్)
కనపర్రు – ఎస్టీ (జనరల్)
నాదండ్ల – I – యూఆర్ (జనరల్)
నాదండ్ల – II – యూఆర్ (మహిళ)
నాదండ్ల – III – యూఆర్ (మహిళ)
సంకురాత్రిపాడు – యూఆర్ (జనరల్)
సాతులూరు – I – యూఆర్ (మహిళ)
సాతులూరు – II – ఎస్సీ (జనరల్
తుబాదు – బీసీ (జనరల్)