संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
आंध्र प्रदेश

రాష్ట్రంలో వర్ష సూచన

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
రాష్ట్రంలో వర్ష సూచన

खबर की मुख्य बातें

  • ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ 16 నుంచి 19 వరకు వర్షాలు కురిసే అవకాశముంది.
  • రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేసినట్లు నివేదిక పేర్కొంది.

ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ 16 నుంచి 19 వరకు వర్షాలు కురిసే అవకాశముంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేసినట్లు నివేదిక పేర్కొంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *