వార్త ముఖ్యాంశాలు
- గతంలో 26వ డివిజన్ కార్పొరేటర్గా పనిచేసిన మాజీ కార్పొరేటర్, టీడీపీ సీనియర్ నాయకుడు మల్లెబోయిన వెంకటేశ్వర్లు యాదవ్ బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు.
- వెంకటేశ్వర్లు యాదవ్కు విజయకుమార్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
గతంలో 26వ డివిజన్ కార్పొరేటర్గా పనిచేసిన మాజీ కార్పొరేటర్, టీడీపీ సీనియర్ నాయకుడు మల్లెబోయిన వెంకటేశ్వర్లు యాదవ్ బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు. వెంకటేశ్వర్లు యాదవ్కు విజయకుమార్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గలాజు శివాచారి తదితరులు పాల్గొన్నారు.