Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో 18 స్థానాల్లో సీపీఎం పోటీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో 18 స్థానాల్లో సీపీఎం పోటీ

వార్త ముఖ్యాంశాలు

  • -నగర పరిధిలో 9, రూరల్ పరిధిలో 9 స్థానాల గుర్తింపు ఈ నెల 28న జరగనున్న నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో 18 స్థానాల్లో పోటీ చేయాలని సీపీఎం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
  • నెల్లూరు నగర పరిధిలో 9, రూరల్ పరిధిలో 9 స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేయనున్నట్లు సమాచారం.
  • తమకు బలం ఉన్న స్థానాల్లోనే పోటీ చేయాలని పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది.

-నగర పరిధిలో 9, రూరల్ పరిధిలో 9 స్థానాల గుర్తింపు

ఈ నెల 28న జరగనున్న నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో 18 స్థానాల్లో పోటీ చేయాలని సీపీఎం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు నగర పరిధిలో 9, రూరల్ పరిధిలో 9 స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేయనున్నట్లు సమాచారం. తమకు బలం ఉన్న స్థానాల్లోనే పోటీ చేయాలని పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది.
సీపీఎంతో పొత్తులు, సీట్ల సర్దుబాటుకు స్థానిక వైసీపీ నేతలు సుముఖత వ్యక్తం చేస్తున్నప్పటికీ, జిల్లా స్థాయి వైసీపీ నేతలు ఇంకా తగిన రీతిలో స్పందించకపోవడంతో పొత్తు చర్చలను ప్రస్తుతానికి పక్కన పెట్టి, 18 స్థానాల్లో పోటీ చేసేందుకు సీపీఎం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *