వార్త ముఖ్యాంశాలు
- పున్నమి ప్రతినిధి అక్టోబర్ 13 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లోని ప్రాముఖ్య పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారి వరంగల్ నియోజకవర్గ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి దర్శించుకున్నారు ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్సీ ఆలయ…
పున్నమి ప్రతినిధి అక్టోబర్ 13 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లోని ప్రాముఖ్య పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారి వరంగల్ నియోజకవర్గ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి దర్శించుకున్నారు ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్సీ ఆలయ అధికారులు ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ మండపానికి చేరుకున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆలయ వేద పండితులు అర్చకులు వేదర్శివచనం అందజేశారు ఈ సందర్భంగా ఆలయం పర్యవేక్షకులు శ్రీనివాస శర్మ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి శాలువాతో సత్కరించి స్వామివారి శేష వస్త్రం బహూకరించారు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి భీమేశ్వర స్వామివారిని రాష్ట్రం లోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరడం జరిగింది