👉*జి కొండూరు మండలంలో యధావిధిగా దసరా సెలవుల్లో యధావిధిగా ప్రైవేట్ స్కూల్స్ క్లాసుల నిర్వహణ:*
👉*ప్రభుత్వ సెలవుల్లో నిర్వహిస్తున్న క్లాసులను అడ్డుకున్న ఎస్ఎఫ్ఐ నాయకులు :*
👉*జి కొండూరు ఆక్స్ఫర్డ్ స్కూలుకు చెందిన పదో తరగతి విద్యార్థులకు గడ్డమడుగు శివారులోని ఓ ప్రార్థన ఆలయంలో క్లాసులో నిర్వహణ :*
👉*సెలవు రోజుల్లో విద్యార్థులను ఒత్తిడి చేసే విధంగా క్లాసులు నిర్వహిస్తున్నారు అంటూ ఎస్ఎఫ్ఐ నాయకుల ఆందోళన:*
👉*మండల విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలంటూ ఎస్ఎఫ్ఐ నాయకుల డిమాండ్ :*

