Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జాతీయ అంతర్జాతీయ

ఓటర్ల జాబితాపై విపక్షాల భారీ మార్చ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఓటర్ల జాబితాపై విపక్షాల భారీ మార్చ్

వార్త ముఖ్యాంశాలు

  • న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఇండియా కూటమి భారీ నిరసన నిర్వహించింది.
  • రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అఖిలేశ్ యాదవ్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు.
  • సుప్రీంకోర్టు వరకు సాగిన మార్చ్‌లో 2.5 లక్షల మంది పాల్గొన్నారని కాంగ్రెస్ ప్రకటించింది.

న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఇండియా కూటమి భారీ నిరసన నిర్వహించింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అఖిలేశ్ యాదవ్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు వరకు సాగిన మార్చ్‌లో 2.5 లక్షల మంది పాల్గొన్నారని కాంగ్రెస్ ప్రకటించింది. ఓటర్ల తొలగింపుపై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *