వార్త ముఖ్యాంశాలు
- చెన్నరావుపేట :(పున్నమి )సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బండి హరీష్ గ్రామ స్థాయిలో కాంగ్రెస్ అభివృద్ధి కి యువకులు సమన్వయంతో కృషి చేస్తూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బండి హరీష్ అన్నారు...ఎమ్మెల్యే…
- లింగగిరి గ్రామ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు - పసునూరి ప్రణయ్ వర్కింగ్ ప్రెసిడెంట్ -మాధారపు రఘు ఉపాధ్యక్షులు -మంద అఖిల్ ప్రధాన కార్యదర్శి -కుక్కల పవన్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ -కుక్కల రాజు పదహారు చింతల గ్రామ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు -బానోత్ బాలు ఉపాధ్యక్షులు…
చెన్నరావుపేట :(పున్నమి )సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బండి హరీష్ గ్రామ స్థాయిలో కాంగ్రెస్ అభివృద్ధి కి యువకులు సమన్వయంతో కృషి చేస్తూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బండి హరీష్ అన్నారు…ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు కాంగ్రెస్ మండల అధ్యక్షులు సిద్దన రమేష్ సమక్షంలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బండి హరీష్ ఆధ్వర్యంలో లింగగిరి పదహారు చింతల తండా బోడ మాణిక్యం తండా గ్రామాల్లో ఈ రోజు యువజన కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రూపిక శ్రావణ్ కుమార్ యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బండి హరీష్ లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలనీ రానున్న రోజుల్లో యువత రాజకీయాల్లో భాగస్వామ్యం కావాలని కోరారు.యువత హక్కుల కోసం పోరాడాలని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కోసం కృషి చేయాలని గ్రామాల అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని పేదలు, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలవాలని యువ నాయకత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు..ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి భూక్య మెహన్ నాయక్ ఎస్సి సెల్ జిల్లా వైస్ చైర్మన్ మాదారపు చరణ్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు మంద సోములు బానోత్ రమేష్ భూక్య నర్సు నాయక్ సర్పంచ్ విక్రమ్ నాయకులు గణేష్ నాయక్ వార్డు సభ్యులు మల్లం సాగర్ రాకం శ్రీను వెంకన్న అశోక్ వేణు చీకటి పెద్ద రాజు వీరన్న సంజీవ అనిల్ కొమురయ్య రాజు వాలు నాయక్ అన్వేష్ జేత్యా శ్రీను శంకర్ తదితరులు పాల్గొన్నారు..
లింగగిరి గ్రామ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు – పసునూరి ప్రణయ్
వర్కింగ్ ప్రెసిడెంట్ -మాధారపు రఘు
ఉపాధ్యక్షులు -మంద అఖిల్
ప్రధాన కార్యదర్శి -కుక్కల పవన్
సోషల్ మీడియా కో ఆర్డినేటర్ -కుక్కల రాజు
పదహారు చింతల గ్రామ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు -బానోత్ బాలు
ఉపాధ్యక్షులు – బానోత్ భోజ్య
ప్రధాన కార్యదర్శి -బోడ తిరుపతి
కార్యదర్శి -బానోతు రవి
సోషల్ మీడియా కో ఆర్డినేటర్ -బానోత్ శంకర్
బోడ మాణిక్యం తండా గ్రామ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు -భూక్య శ్రీను
ఉపాధ్యక్షులు -కన్నం అర్జున్ భూక్య భాస్కర్
ప్రధాన కార్యదర్శి -కందికట్ల హుస్సేన్
సోషల్ మీడియా కో ఆర్డినేటర్ -చించావత్ నర్సింహా