Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Warangal

రాజకీయాల్లో యువత ముందంజలో ఉండాలి

Punnami Newsroom Published:
రాజకీయాల్లో యువత ముందంజలో ఉండాలి

Story highlights

  • చెన్నరావుపేట :(పున్నమి )ఝల్లి గ్రామంలో చెన్నారావుపేట మండల మాజీ ఎంపీపీ కేతిడి వీరారెడ్డి సమక్షంలో,యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బండి హరీష్ ఆధ్వర్యంలో ఈ రోజు యువజన కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రూపిక శ్రావణ్…
  • యువజన కాంగ్రెస్ గ్రామ కమిటీ కమిటీ 1)అధ్యక్షులు..
  • వంగపండ్ల చిన్న రాజు 2)ఉపాధ్యక్షులు..

చెన్నరావుపేట :(పున్నమి )ఝల్లి గ్రామంలో చెన్నారావుపేట మండల మాజీ ఎంపీపీ కేతిడి వీరారెడ్డి సమక్షంలో,యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బండి హరీష్ ఆధ్వర్యంలో ఈ రోజు యువజన కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక కార్యక్రమంలో భాగంగా
వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రూపిక శ్రావణ్ కుమార్ యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బండి హరీష్ లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలనీ రానున్న రోజుల్లో యువత రాజకీయాల్లో భాగస్వామ్యం కావాలని కోరారు.యువత హక్కుల కోసం పోరాడాలని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కోసం కృషి చేయాలని గ్రామాల అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని పేదలు, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలవాలని యువ నాయకత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు..ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాధావత్ బాలు నాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువజన నాయకులు, నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు..
యువజన కాంగ్రెస్ గ్రామ కమిటీ కమిటీ
1)అధ్యక్షులు..
వంగపండ్ల చిన్న రాజు
2)ఉపాధ్యక్షులు..
జక్క రవి, ఆంగోత్ శ్రీపాల్
3)ప్రధాన కార్యదర్శి…
సింగరపు ప్రదీప్ కుమార్
4)సోషల్ మీడియా కో ఆర్డినేటర్….
మెండే విజేందర్
5) కార్యదర్శి
జరుపుల విజయ్ కుమార్
యూత్ సభ్యులగా
వల్లజి మహేందర్,జరుపుల యాకన్న ,జరుపుల శ్రీనివాస్, మణికుమార్, కొర్ర శివ, రాధారాపు కృష్ణ, గాదె కర్ణాకర్, కొర్ర బద్రు, తండ రమేష్, జక్క కుమారస్వామి, ఆకుల మహేష్, పోలిశెట్టి సతీష్, భూక్యా సంతోష్, నల్లకుంట్ల శ్రీను, బాధావత్ సింహాద్రి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *