వార్త ముఖ్యాంశాలు
- పున్నమి ప్రతినిధి అక్టోబర్ 11 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో BRSV రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ కేటీఆర్ వ్యాఖ్యలను బిఆర్ఎస్వి ఖండించింది కేటీఆర్ పై బల్మూర్ వెంకట్ వ్యాఖ్యలను ఖండించింది కేటీఆర్ నాయకత్వాన్ని చూసి…
పున్నమి ప్రతినిధి అక్టోబర్ 11 రాజన్న సిరిసిల్ల జిల్లా
సిరిసిల్ల తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో
BRSV రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ కేటీఆర్ వ్యాఖ్యలను బిఆర్ఎస్వి ఖండించింది కేటీఆర్ పై
బల్మూర్ వెంకట్ వ్యాఖ్యలను ఖండించింది కేటీఆర్ నాయకత్వాన్ని చూసి కాంగ్రెస్ నేతలు భయపడి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అభివృద్ధి ఐటి రంగానికి కేటీఆర్ చేసిన కృషిని గుర్తించాలన్నారు రాజకీయ విమర్శలకు విధానాలు ప్రజా సమస్యలకే పరిమితం కావాలని వ్యక్తిగత వాక్యాలు మానుకోవాలని సూచించారు తెలంగాణ లో ఐటి రంగంలో వివిధ దేశాల నిపుణుల సలహా సూచనలతో పలు రకాల ఫ్యాక్టరీలు నూతన ఆవిష్కరణలు పలు ఐటి కంపెనీలు తీసుకువచ్చిన ఘనత కేటీఆర్ ది