Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కాంట్రాక్ట్ నర్సుల శాంతియుత నిరసనకు శ్రీకాంత్ మద్దతు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కాంట్రాక్ట్ నర్సుల శాంతియుత నిరసనకు శ్రీకాంత్ మద్దతు

వార్త ముఖ్యాంశాలు

  • డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతియుత నిరసనలో అమలాపురం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ గారు పాల్గొని, కాంట్రాక్ట్ నర్సులతో కలిసి కూర్చొని సంఘీభావం తెలిపారు.
  • వారి న్యాయమైన డిమాండ్లకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
  • సమస్యలను గౌరవ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తానని భరోసా కల్పించారు.

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతియుత నిరసనలో అమలాపురం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ గారు పాల్గొని, కాంట్రాక్ట్ నర్సులతో కలిసి కూర్చొని సంఘీభావం తెలిపారు. వారి న్యాయమైన డిమాండ్లకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సమస్యలను గౌరవ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తానని భరోసా కల్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు గారు, కల్వకొలను ఉమా గారు, పలువురు నాయకులు పాల్గొన్నారు. నర్సుల హక్కుల సాధనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని శ్రీకాంత్ గారు స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *