Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మహబూబాబాద్

లింగ్యాతండా (బలపాల)లో విషాదం..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
లింగ్యాతండా (బలపాల)లో విషాదం..

వార్త ముఖ్యాంశాలు

  • మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లింగ్యాతండా (బలపాల)లో దారుణ ఘటన చోటుచేసుకుంది.
  • కుటుంబ కలహాలతో తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
  • మృతులు బానోత్ అనూష (35), కుమారుడు విశాల్ కృష్ణ (09), కూతురు వర్షిణి (05) గా గుర్తించారు.

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లింగ్యాతండా (బలపాల)లో దారుణ ఘటన చోటుచేసుకుంది.

కుటుంబ కలహాలతో తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

మృతులు బానోత్ అనూష (35), కుమారుడు విశాల్ కృష్ణ (09), కూతురు వర్షిణి (05) గా గుర్తించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *