Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బిట్రగుంట రైల్వే భూముల్లో అక్రమ నిర్మాణాల తొలగింపు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బిట్రగుంట రైల్వే భూముల్లో అక్రమ నిర్మాణాల తొలగింపు

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి బిట్రగుంట రైల్వే భూముల్లో ఉన్న అక్రమ నిర్మాణాల తొలగింపునకు రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు.
  • రైల్వే భూముల పరిరక్షణలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో బిట్రగుంట ఐఓడబ్ల్యూ, రైల్వే పోలీసులు పాల్గొన్నారు.
  • రైల్వే భూముల్లో ఆక్రమణలను తొలగించే ప్రక్రియలో భాగంగా అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టారు.

పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి

బిట్రగుంట రైల్వే భూముల్లో ఉన్న అక్రమ నిర్మాణాల తొలగింపునకు రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. రైల్వే భూముల పరిరక్షణలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో బిట్రగుంట ఐఓడబ్ల్యూ, రైల్వే పోలీసులు పాల్గొన్నారు.

రైల్వే భూముల్లో ఆక్రమణలను తొలగించే ప్రక్రియలో భాగంగా అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టారు. రైల్వేకు చెందిన భూములను పరిరక్షించడం, ఆక్రమణలను నివారించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలుస్తోంది. రైల్వే అధికారులు, రైల్వే పోలీసులు సమన్వయంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *