వార్త ముఖ్యాంశాలు
- సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ అధికారులు, దర్యాప్తు సంస్థల పేరుతో బెదిరించే మోసగాళ్లను నమ్మవద్దని ఎస్పీ నరసింహన్ సూచించారు.
- అలాంటి కాల్స్‌కు స్పందించి డబ్బులు పంపవద్దన్నారు.
- అనుమానాస్పద కాల్స్‌పై సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు.
సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ అధికారులు, దర్యాప్తు సంస్థల పేరుతో బెదిరించే మోసగాళ్లను నమ్మవద్దని ఎస్పీ నరసింహన్ సూచించారు. అలాంటి కాల్స్‌కు స్పందించి డబ్బులు పంపవద్దన్నారు. అనుమానాస్పద కాల్స్‌పై సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో 112కు కాల్ చేయాలన్నారు. ఇప్పటికే మోసపోయినవారు భయపడకుండా పోలీసులను సంప్రదించి వివరాలు అందించాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు.