संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल

Tag: #సైబర్‌మోసాలు #సూర్యాపేట #అప్రమత్తత #CyberFraud #CyberSafety #Suryapet #PunnamiNews

హైదరాబాద్

బెదిరింపు కాల్స్‌.. డబ్బులు పంపొద్దు!

సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ అధికారులు, దర్యాప్తు సంస్థల పేరుతో బెదిరించే మోసగాళ్లను నమ్మవద్దని ఎస్పీ నరసింహన్ సూచించారు. అలాంటి కాల్స్‌కు స్పందించి డబ్బులు పంపవద్దన్నారు. అనుమానాస్పద కాల్స్‌పై సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో 112కు కాల్ చేయాలన్నారు. ఇప్పటికే మోసపోయినవారు భయపడకుండా పోలీసులను సంప్రదించి వివరాలు అందించాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు.