Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పున్నమి ప్రతినిధి/భవాని మాల దుస్తులతో వచ్చిన విద్యార్థులను అడ్డుకున్న స్కూల్ యాజమాన్యం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పున్నమి ప్రతినిధి/భవాని మాల దుస్తులతో వచ్చిన విద్యార్థులను అడ్డుకున్న స్కూల్ యాజమాన్యం

వార్త ముఖ్యాంశాలు

  • భవానీ మాల దుస్తులతో వచ్చిన విద్యార్థులను అడ్డుకున్న స్కూల్ భవానీ మాల దుస్తులతో వచ్చిన విద్యార్థులను అడ్డుకున్న స్కూల్ యాజమాన్యం..
  • గంగవరంలో ఉద్రిక్తత అంబేద్కర్ కోనసీమ జిల్లా: కె.గంగవరం మండలం గంగవరం గ్రామంలోని ఓ ప్రైవేట్ పాఠశాల వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.
  • భవానీ మాల దుస్తులు ధరించి పాఠశాలకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులను స్కూల్ యాజమాన్యం అడ్డుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

భవానీ మాల దుస్తులతో వచ్చిన విద్యార్థులను అడ్డుకున్న స్కూల్ భవానీ మాల దుస్తులతో వచ్చిన విద్యార్థులను అడ్డుకున్న స్కూల్ యాజమాన్యం.. గంగవరంలో ఉద్రిక్తత

అంబేద్కర్ కోనసీమ జిల్లా: కె.గంగవరం మండలం గంగవరం గ్రామంలోని ఓ ప్రైవేట్ పాఠశాల వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. భవానీ మాల దుస్తులు ధరించి పాఠశాలకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులను స్కూల్ యాజమాన్యం అడ్డుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

పాఠశాల యూనిఫామ్‌లో వస్తేనే అనుమతిస్తామని యాజమాన్యం చెప్పడంతో వివాదం మొదలైనట్లు సమాచారం. తమ పిల్లలను భవానీ మాల దుస్తులతో వచ్చినందుకు అవమానించారని ఆరోపిస్తూ విద్యార్థుల కుటుంబ సభ్యులు, భవానీ దీక్షాదారులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు.

విద్యార్థులకు మద్దతుగా విశ్వహిందూ పరిషత్ సభ్యులు, భవానీలు పాఠశాల వద్దకు చేరుకుని యాజమాన్యాన్ని ప్రశ్నించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *