Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

సరిపల్లిలో వైఎస్ఆర్సిపి ఐడి కార్డుల పంపిణీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సరిపల్లిలో వైఎస్ఆర్సిపి ఐడి కార్డుల పంపిణీ

వార్త ముఖ్యాంశాలు

  • అమలాపురం: సరిపల్లి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం అమలాపురం నియోజకవర్గం, ఉప్పలగుప్తం మండలం సరిపల్లి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమ సమావేశం అమలాపురం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో, గ్రామ కమిటీ…
  • ఈ సందర్భంగా డాక్టర్ పినిపే శ్రీకాంత్ గారు మాట్లాడుతూ,ఐడీ కార్డులు పొందిన ప్రతి కార్యకర్తకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించబడుతుందని తెలిపారు.
  • పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో, సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

అమలాపురం: సరిపల్లి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం

అమలాపురం నియోజకవర్గం, ఉప్పలగుప్తం మండలం సరిపల్లి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమ సమావేశం అమలాపురం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో, గ్రామ కమిటీ అధ్యక్షులు కోరుకొండ రెడ్డిరత్నం గారి అధ్యక్షతన నిర్వహించబడింది.

ఈ సందర్భంగా డాక్టర్ పినిపే శ్రీకాంత్ గారు మాట్లాడుతూ,ఐడీ కార్డులు పొందిన ప్రతి కార్యకర్తకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించబడుతుందని తెలిపారు. పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో, సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బద్రి బాబ్జి గారు,జిల్లా మహిళా విభాగ కార్యదర్శి కోరుకొండ మంగాయమ్మ గారు,జిల్లా

Leave a comment

Your email address will not be published. Required fields are marked *