Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పున్నమి ప్రతినిధి /వైఎస్ఆర్సిపి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ చేరడం జరిగింది

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పున్నమి ప్రతినిధి /వైఎస్ఆర్సిపి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ చేరడం జరిగింది

వార్త ముఖ్యాంశాలు

  • కె.
  • గంగవరం మండలం కూళ్ల గ్రామంలో పామర్రు, కోట గ్రామాలకు చెందిన సుమారు 120 మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరడం సంతోషంగా ఉంది.
  • మాజీ ఎంపీటీసీ సాదే కపిల్, మాజీ వైస్ సర్పంచ్ దడల సత్యనారాయణ తదితరుల ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి సాదరంగా స్వాగతం పలికాం.

కె. గంగవరం మండలం కూళ్ల గ్రామంలో పామర్రు, కోట గ్రామాలకు చెందిన సుమారు 120 మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరడం సంతోషంగా ఉంది. మాజీ ఎంపీటీసీ సాదే కపిల్, మాజీ వైస్ సర్పంచ్ దడల సత్యనారాయణ తదితరుల ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి సాదరంగా స్వాగతం పలికాం.

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, రామచంద్రపురం నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనుల పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణకు ఈ చేరికలు నిదర్శనం. సీఎస్‌ఆర్‌ నిధులతో చేపడుతున్న కార్యక్రమాలు కూడా ప్రజలకు ఉపయోగపడుతున్నాయి.

పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ తెలుగుదేశం పార్టీ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *