Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

జాతీయ టైక్వాండోలో బంగారు పతకం సాధించిన లాహితీ తేజకు జిల్లా ఎస్పీ అభినందనలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జాతీయ టైక్వాండోలో బంగారు పతకం సాధించిన లాహితీ తేజకు జిల్లా ఎస్పీ అభినందనలు

వార్త ముఖ్యాంశాలు

  • డా.
  • బి.ఆర్.
  • అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన 7వ తరగతి విద్యార్థిని గుబ్బల లాహితీ తేజ జాతీయ స్థాయి టైక్వాండో పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున పాల్గొని బంగారు పతకం సాధించింది.

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన 7వ తరగతి విద్యార్థిని గుబ్బల లాహితీ తేజ జాతీయ స్థాయి టైక్వాండో పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున పాల్గొని బంగారు పతకం సాధించింది. మధ్యప్రదేశ్‌లో జరిగిన పోటీల్లో ప్రతిభ చాటిన లాహితీ తేజను జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, ఐపీఎస్ అభినందించారు. అంబాజీపేట శ్రీనివాస టైక్వాండో క్లబ్‌లో పితాని త్రిమూర్తుల వద్ద ఆమె శిక్షణ పొందుతోంది. లాహితీ తేజ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఎస్పీ ఆకాంక్షిస్తూ, తల్లిదండ్రులు, శిక్షకులను అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *