Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మహబూబాబాద్

చిన్నగూడూర్ లో రావుల రాంరెడ్డిని కలిసిన మాజీ మంత్రి ,శ్రీమతి సత్యవతి రాథోడ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
చిన్నగూడూర్ లో రావుల రాంరెడ్డిని కలిసిన మాజీ మంత్రి ,శ్రీమతి సత్యవతి రాథోడ్

**

08-10-2026
*చిన్నగూడూర్:* *చిన్నగూడూర్ మండల మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ పీఏసీఎస్ చైర్మన్ శ్రీ రావుల రాంరెడ్డి గారిని మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ మర్యాదపూర్వకంగా కలిశారు*

*ఈ సందర్భంగా రావుల రాంరెడ్డి గారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ , ఆయన ఎల్లప్పుడూ ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు,ప్రజల కోసం సేవ చేయడంలో ముందుండాలని ఆమె అన్నారు*

*ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బోడ శ్రీను నాయక్, బొమ్మకంటి వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు*

చిన్నగూడూర్ లో రావుల రాంరెడ్డిని కలిసిన మాజీ మంత్రి ,శ్రీమతి సత్యవతి రాథోడ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *