పున్నమి ప్రతినిధి అక్టోబర్ 8 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి గ్రామంలో టీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా నియోజకవర్గ ఇన్చార్జ్ మజీద్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రాగట్లపల్లి గ్రామంలో యాదవ కులానికి చెందిన పలువురు మహిళలు టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని నూతనంగా చేరిన మహిళలు తెలిపారు రాగట్లపల్లి యాదవ కులానికి చెందిన మహిళలు టిఆర్ఎస్ రాష్ట్ర సేన చీఫ్ కల్వకుంట్ల కవితక్క ముఖ్యమంత్రి చేయడమే తమ లక్ష్యం అని మహిళలు తెలిపారు రాగట్లపల్లి గ్రామంలో యాదవ కులానికి చెందిన మహిళలు టిఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా నియోజకవర్గ ఇంచార్జ్ మజీద్ ఆధ్వర్యంలో పార్టీకి పార్టీ సభ్యత్వానికి కట్టుబడి ఉంటామని మహిళలు తెలిపారు
