వార్త ముఖ్యాంశాలు
- కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 8(పున్నమి న్యూస్): కాకినాడ నగరంలోని పెర్రాజుపేట, మద్దిలవారి వీధి ప్రాంతంలో ఈగల్ మరియు కాకినాడ 2 టౌన్ పోలీసులు సంయుక్తంగా లాడ్జీల తనిఖీలు నిర్వహించారు.
- ఈగల్ సి ఐ కాకినాడ జి.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 2 టౌన్ ఎస్సైమరియు సిబ్బందితో కలిసి గణేష్ రెసిడెన్సీ, బాలాజీ లాడ్జ్, శ్రీ రామప్ప లాడ్జ్ మరియు కె.వి.ఆర్ లాడ్జ్లను తనిఖీ చేశారు.
- ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల వివరాలను పరిశీలించి, లాడ్జి సిబ్బందితో కలిసి వారి గదులను తనిఖీ చేశారు.
కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 8(పున్నమి న్యూస్):
కాకినాడ నగరంలోని పెర్రాజుపేట, మద్దిలవారి వీధి ప్రాంతంలో ఈగల్ మరియు కాకినాడ 2 టౌన్ పోలీసులు సంయుక్తంగా లాడ్జీల తనిఖీలు నిర్వహించారు. ఈగల్ సి ఐ కాకినాడ జి.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 2 టౌన్ ఎస్సైమరియు సిబ్బందితో కలిసి గణేష్ రెసిడెన్సీ, బాలాజీ లాడ్జ్, శ్రీ రామప్ప లాడ్జ్ మరియు కె.వి.ఆర్ లాడ్జ్లను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల వివరాలను పరిశీలించి, లాడ్జి సిబ్బందితో కలిసి వారి గదులను తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా గుర్తించిన ముగ్గురు వ్యక్తులకు డ్రగ్ టెస్ట్ కిట్ ద్వారా పరీక్షలు నిర్వహించగా,ముగ్గురికీ నెగిటివ్గా ఫలితాలు వచ్చాయి.
డ్రగ్స్ అక్రమ వినియోగం మరియు రవాణాను అరికట్టేందుకు ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయి.
EAGLE ఈగల్– 2 టౌన్ పోలీసుల సంయుక్తంగా లాడ్జీల తనిఖీలు