వార్త ముఖ్యాంశాలు
- ఇది ఒక వ్యక్తి ప్రయాణం కాదు, భారత అభివృద్ధి గాథ!
- ముఖ్యమంత్రిగా గుజరాత్‌ను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిన నాయకుడు… ప్రధానమంత్రిగా భారతదేశాన్ని ప్రపంచ శక్తిగా నిలబెట్టిన దూరదృష్టి గల నేత… విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గలేదు… అడ్డంకులు ఎదురైనా అడుగు ఆపలేదు… ప్రజల విశ్వాసాన్ని శక్తిగా మార్చుకుని దేశ ప్రగతిని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగారు.
- “అధికారాన్ని పదవిగా కాదు… బాధ్యతగా భావించిన నాయకత్వం!” “రాజకీయాలను ఎన్నికలకే పరిమితం చేయకుండా, దేశ నిర్మాణానికి అంకితం చేసిన సంకల్పం!” “25 ఏళ్ల నిరంతర ప్రజాసేవకు ప్రజలే సాక్ష్యం… భారత ప్రగతే నిదర్శనం!” గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక అభినందనలు.
ఇది ఒక వ్యక్తి ప్రయాణం కాదు, భారత అభివృద్ధి గాథ! ముఖ్యమంత్రిగా గుజరాత్‌ను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిన నాయకుడు…
ప్రధానమంత్రిగా భారతదేశాన్ని ప్రపంచ శక్తిగా నిలబెట్టిన దూరదృష్టి గల నేత…
విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గలేదు…
అడ్డంకులు ఎదురైనా అడుగు ఆపలేదు…
ప్రజల విశ్వాసాన్ని శక్తిగా మార్చుకుని దేశ ప్రగతిని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగారు.
“అధికారాన్ని పదవిగా కాదు… బాధ్యతగా భావించిన నాయకత్వం!”
“రాజకీయాలను ఎన్నికలకే పరిమితం చేయకుండా, దేశ నిర్మాణానికి అంకితం చేసిన సంకల్పం!”
“25 ఏళ్ల నిరంతర ప్రజాసేవకు ప్రజలే సాక్ష్యం… భారత ప్రగతే నిదర్శనం!”
గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక అభినందనలు. దేశాన్ని మరిన్ని శిఖరాలకు తీసుకెళ్లే మీ నాయకత్వం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను.
సేవే శ్వాస… అభివృద్ధే లక్ష్యం… భారతమే ప్రాధాన్యం!