Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

ఫంకీ ప్యాషన్ వరల్డ్ ను ప్రారంభించిన -మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఫంకీ ప్యాషన్ వరల్డ్ ను ప్రారంభించిన -మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్

వార్త ముఖ్యాంశాలు

  • నర్సంపేట మున్సిపల్ పరిధిలోని ద్వారకపేట రోడ్డు రాజారాం హాస్పిటల్ ముందు ప్రోపరేటర్లు ఎలకంటి రాజు, ఎలకంటి వినయ్, ఎలకంటి చరణ్ గార్లు నూతనంగా ఏర్పాటు చేసుకున్న ఫంకీ ఫ్యాషన్ వరల్డ్ షాపు నూతన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరై ఫంకీ ఫ్యాషన్ వరల్డ్ షాపును ప్రారంభించిన నర్సంపేట…
  • ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ముత్తినేని వెంకన్న, మాదాసి రవి, సలావుద్దీన్ అయూబ్ ఖాన్, భూక్య మాతృ రాథోడ్, తదితరులు పాల్గొన్నారు..

నర్సంపేట మున్సిపల్ పరిధిలోని ద్వారకపేట రోడ్డు రాజారాం హాస్పిటల్ ముందు ప్రోపరేటర్లు ఎలకంటి రాజు, ఎలకంటి వినయ్, ఎలకంటి చరణ్ గార్లు నూతనంగా ఏర్పాటు చేసుకున్న ఫంకీ ఫ్యాషన్ వరల్డ్ షాపు నూతన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరై ఫంకీ ఫ్యాషన్ వరల్డ్ షాపును ప్రారంభించిన నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెండెం శ్రీలక్ష్మీరామానంద్
ఈ సందర్భంగా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి శ్రీ పెండె శ్రీలక్ష్మీరామానంద్ దంపతులను వారి తోపాటు విచ్చేసిన కౌన్సిలర్లను శాలువాలతో సత్కరించిన ఫంకీ ఫ్యాషన్ వరల్డ్ యాజమాన్యం..
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ముత్తినేని వెంకన్న, మాదాసి రవి, సలావుద్దీన్ అయూబ్ ఖాన్, భూక్య మాతృ రాథోడ్, తదితరులు పాల్గొన్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *