Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మహబూబాబాద్

కరువు పరిస్థితుల్లో కోట్ల భారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ట్రూ-అప్‌ చార్జీలు వేయాలని ఇఆర్స్సీ చెప్పినా కేసీఆర్ గారు అనుమతించలేదు. విద్యుత్ సంస్థల భారాన్ని ప్రజలపై వేయొద్దు అని ఖరాఖండిగా తేల్చి చెప్పారు.

కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి కరువు పరిస్థితుల్లో ప్రజలపై రూ. 5420 కోట్ల భారం వేస్తున్నడు.

ఇది ప్రజాపాలన కాదు, ప్రజా పీడన పాలన !!
విద్యుత్ సంక్షోభం పై హరీష్ రావు ధ్వజమెత్తారు

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *