వార్త ముఖ్యాంశాలు
- పామూరు గ్రామపంచాయతీ పరిధిలోని గోపాలపురం గ్రామంలో ఇటీవల మరణించిన షేక్ ముజీర్ పార్థివదేహానికి మాజీ సర్పంచ్ సోమిశెట్టి నారాయణ,మండల ఉపాధ్యక్షులు అంచూరి వెంకటరెడ్డి ముజీర్ భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
- అనంతరం ముజీర్కుటుంబానికి ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు ఈ కష్టం సమయంలో తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు అనంతరం వారి కుటుంబానికి తక్షణ సాయం కింద ఆర్థిక సహాయాన్ని అందజేసి నివాళులు అర్పించారు వారిలో పాలపర్తి రమణయ్య దేవరాజు గట్టు నారాయణ తదితరులు పాల్గొన్నారు
పామూరు గ్రామపంచాయతీ పరిధిలోని గోపాలపురం గ్రామంలో ఇటీవల మరణించిన షేక్ ముజీర్ పార్థివదేహానికి మాజీ సర్పంచ్ సోమిశెట్టి నారాయణ,మండల ఉపాధ్యక్షులు అంచూరి వెంకటరెడ్డి ముజీర్ భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ముజీర్కుటుంబానికి ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు ఈ కష్టం సమయంలో తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు అనంతరం వారి కుటుంబానికి తక్షణ సాయం కింద ఆర్థిక సహాయాన్ని అందజేసి నివాళులు అర్పించారు వారిలో పాలపర్తి రమణయ్య దేవరాజు గట్టు నారాయణ తదితరులు పాల్గొన్నారు