వార్త ముఖ్యాంశాలు
- దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆందోళనలు, ఓటర్ల జాబితాల సవరణకు సంబంధించిన వివాదాల నేపథ్యంలో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ ఆదిలాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి సిర్ర దేవేందర్ డిమాండ్ చేశారు.
- ఈ సందర్భంగా మాట్లాడుతూ..
- దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, వామపక్ష సంఘాలు సర్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ, ఓటు హక్కు పరిరక్షణ కొరకు పోరాడుతున్నాయి అని అన్నారు.
దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆందోళనలు, ఓటర్ల జాబితాల సవరణకు సంబంధించిన వివాదాల నేపథ్యంలో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ ఆదిలాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి సిర్ర దేవేందర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, వామపక్ష సంఘాలు సర్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ, ఓటు హక్కు పరిరక్షణ కొరకు పోరాడుతున్నాయి అని అన్నారు.