వార్త ముఖ్యాంశాలు
- ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో గల 5 చేతుల ఆలయాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సందర్శించారు.
- గతంలో ఆలయ అభివృద్ధి కి 3 లక్షలు మంజూరు చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆలయ నిర్మాణానికి మిగులు నిధులు మంజూరు చేస్తామన్నారు.
- త్వరలోనే ఆలయ పూర్తికి కృషి చేస్తానన్నారు.
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో గల 5 చేతుల ఆలయాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సందర్శించారు. గతంలో ఆలయ అభివృద్ధి కి 3 లక్షలు మంజూరు చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆలయ నిర్మాణానికి మిగులు నిధులు మంజూరు చేస్తామన్నారు. త్వరలోనే ఆలయ పూర్తికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.