Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆదిలాబాదు

సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా

వార్త ముఖ్యాంశాలు

  • ఆదిలాబాద్ రూరల్ మండల ఎంపీటీవో కార్యాలయం ముందర నిశాన్ఘాట్ సమస్యల పరిష్కారం కోసం ధర్నా నిర్వహించడం జరిగింది.
  • సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గత 12 సంవత్సరాల నుండి నిశాన్ఘాట్లో దాదాపు 300 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి గత రెండు నెలల నుంచి నిశాన్ఘాట్ లో ఉన్న బోరు బావిలో చెడిపోయినాయి నిషాన్ గార్డ్ లో ఉన్నవారు సొంతంగా ఒక బోరు…
  • ఈ కార్యక్రమంలో మహిళా సంఘం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షురాలు అమీనా ఖాన్, సిపిఐ అదిలాబాద్ రూలర్ మండల్ కార్యదర్శి మహబూబ్ ఖాన్ నిశాన్ఘాట్ గ్రామస్తులు షబానా ఖాన్ కృష్ణ, షేక్ భాను, పటియాల సునీత, అరుణ, ఆత్రం రేణుక తదితర సిపిఐ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్ రూరల్ మండల ఎంపీటీవో కార్యాలయం ముందర నిశాన్ఘాట్ సమస్యల పరిష్కారం కోసం ధర్నా నిర్వహించడం జరిగింది. సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గత 12 సంవత్సరాల నుండి నిశాన్ఘాట్లో దాదాపు 300 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి గత రెండు నెలల నుంచి నిశాన్ఘాట్ లో ఉన్న బోరు బావిలో చెడిపోయినాయి నిషాన్ గార్డ్ లో ఉన్నవారు సొంతంగా ఒక బోరు బావిని రిపేరు చేయించుకున్నారు ఒక బోరు బావి నీళ్లు సరిపోవడం లేదు కావున అధికారులు స్పందించి రెండో బోరుని రిపేరు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షురాలు అమీనా ఖాన్, సిపిఐ అదిలాబాద్ రూలర్ మండల్ కార్యదర్శి మహబూబ్ ఖాన్ నిశాన్ఘాట్ గ్రామస్తులు షబానా ఖాన్ కృష్ణ, షేక్ భాను, పటియాల సునీత, అరుణ, ఆత్రం రేణుక తదితర సిపిఐ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *