వార్త ముఖ్యాంశాలు
- సూళ్లూరుపేట టోల్ ప్లాజా వద్ద హౌస్ కీపింగ్ కార్మికుడు మృతిచెందాడు.
- అతడిని బలవంతంగా బయట సివిల్ పనులకు పంపడంతో, తీవ్ర ఎండలో శారీరక శ్రమ చేయలేక కుప్పకూలి మృతిచెందినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
- మేనేజర్ స్పందించడం లేదని..
సూళ్లూరుపేట టోల్ ప్లాజా వద్ద హౌస్ కీపింగ్ కార్మికుడు మృతిచెందాడు.
అతడిని బలవంతంగా బయట సివిల్ పనులకు పంపడంతో, తీవ్ర ఎండలో శారీరక శ్రమ చేయలేక కుప్పకూలి మృతిచెందినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. మేనేజర్ స్పందించడం లేదని.. మృతుని కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.
| PUNNAMI NEWS | Reporter: Kishore |