Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మహబూబాబాద్

నూతన సీసీ రోడ్డు ప్రారంభం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
నూతన సీసీ రోడ్డు ప్రారంభం

వార్త ముఖ్యాంశాలు

  • మహబూబాబాద్ పట్టణం నందు ఈరోజు సిగ్నల్ కాలనీ నందు 26వ వార్డు కౌన్సిలర్ & మున్సిపల్ ఫ్లోర్ లీడర్ (బిజెపి) మాలోతు శ్రీదేవి బాలునాయక్ గారి ఆధ్వర్యంలో, మానుకోట శాసనసభ్యులు డా"మురళి నాయక్ గారి సహకారంతో, తేజావత్ దేవా ఇంటి దగ్గర నుండి రూడావత్ బిచ్చు ఇంటి…
  • ఈ కార్యక్రమంలో మున్సిపల్ A.E పావని గారు, వర్కింగ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు, చుక్క శ్యాం ప్రసాద్ గారు, అజ్మీర శ్రీకాంత్ గారు, బండి వెంకన్న గారు, పెద్ద బోయిన రవి గారు, యుగేందర్ గారు, బిచ్చు గారు, లచ్చిరాం గారు, బద్రు గారు తదితరులు పాల్గొన్నారు

మహబూబాబాద్ పట్టణం నందు ఈరోజు సిగ్నల్ కాలనీ నందు 26వ వార్డు కౌన్సిలర్ & మున్సిపల్ ఫ్లోర్ లీడర్ (బిజెపి) మాలోతు శ్రీదేవి బాలునాయక్ గారి ఆధ్వర్యంలో, మానుకోట శాసనసభ్యులు డా”మురళి నాయక్ గారి సహకారంతో, తేజావత్ దేవా ఇంటి దగ్గర నుండి రూడావత్ బిచ్చు ఇంటి వరకు, నూతనంగా సిసి రోడ్ ను కాంట్రాక్టర్ కోమ్మరాజుల ఆనంద్ గారు వేయడం జరిగింది…. ఈ కార్యక్రమంలో మున్సిపల్ A.E పావని గారు, వర్కింగ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు, చుక్క శ్యాం ప్రసాద్ గారు, అజ్మీర శ్రీకాంత్ గారు, బండి వెంకన్న గారు, పెద్ద బోయిన రవి గారు, యుగేందర్ గారు, బిచ్చు గారు, లచ్చిరాం గారు, బద్రు గారు తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *