Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మహబూబాబాద్

నాణ్యమైన భోజనం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
నాణ్యమైన భోజనం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

వార్త ముఖ్యాంశాలు

  • *మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి* *ఎస్ ఎఫ్ ఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి పట్ల మధు* *విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు* *ఎలకలు కొరకడం, నాసిరకం భోజనం, పాము కట్లతో, అంతర్గత విద్యార్థుల గొడవలతో అట్టడుకుతున్న…

*మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి*

*ఎస్ ఎఫ్ ఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి పట్ల మధు*

*విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు*

*ఎలకలు కొరకడం, నాసిరకం భోజనం, పాము కట్లతో, అంతర్గత విద్యార్థుల గొడవలతో అట్టడుకుతున్న గురుకులాలు*

*ఒక వైపు నాసిరకం భోజనంతో,మరోవైపు అపరశుభ్రతతో నిర్లక్ష్యంతో జిల్లా గురుకులాలు*

*ప్రశ్నించిన విద్యార్థులు, విద్యార్థుల తల్లితండ్రుల పై జులుం ప్రదర్శిస్తున్న గురుకులాల ప్రిన్సిపాల్స్*

*వరుస ఘటనలు జరుగుతున్న గురుకులాల మొఖం చూడని జిల్లా ఎమ్మెల్యేలు*

*గురుకులాల నిర్వహణ పై జిల్లా ఎమ్మెల్యే లు, అధికారులు, గురుకులాల ప్రిన్సిపాల్స్ తో సమీక్షా నిర్వహించాలి :SFI*

*గురుకులాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించకపోతే జిల్లా ఎమ్మెల్యేలు ఆఫీసులో ముందు ధర్నా నిర్వహిస్తాం*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *