Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

హాస్పిటల్ లో చికిత్స పొంది ఇటీవల ఇంటికి వచ్చిన మాజీ వైస్ ఎంపీపీ సొంటి శారద- లక్ష్మణ్, పార్టీ నాయకులు మండల కోటి గార్లను పరామర్శించిన .. మాజీఎంపీపీ వేములపల్లి ప్రకాష్ ,

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
హాస్పిటల్ లో చికిత్స పొంది ఇటీవల ఇంటికి వచ్చిన మాజీ వైస్ ఎంపీపీ సొంటి శారద- లక్ష్మణ్, పార్టీ నాయకులు మండల కోటి గార్లను పరామర్శించిన .. మాజీఎంపీపీ వేములపల్లి ప్రకాష్ ,

ఖానాపూర్ మండలం కొత్తూరు గ్రామంలో ఇటీవలే
అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ లో చికిత్స పొంది ఇటీవల ఇంటికి వచ్చిన మాజీ వైస్ ఎంపీపీ సొంటి శారద- లక్ష్మణ్, పార్టీ నాయకులు మండల కోటి గార్లను పరామర్శించిన మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ గారు, ఖానాపురం సర్పంచ్ దాసరి రమేష్ గారు.
వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు బుస అశోక్, తక్కలపల్లి బాబురావు, కొత్తూరు గ్రామపార్టీ అధ్యక్షులు జాటోత్ రమేష్, పార్టీ నాయకులు పోతురాజు దేవేందర్,మర్రి రామస్వామి, మద్దూరు బాబు, ఎమ్మ రమేష్, నాళం ఉపేందర్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

హాస్పిటల్ లో చికిత్స పొంది ఇటీవల ఇంటికి వచ్చిన మాజీ వైస్ ఎంపీపీ సొంటి శారద- లక్ష్మణ్, పార్టీ నాయకులు మండల కోటి గార్లను పరామర్శించిన .. మాజీఎంపీపీ వేములపల్లి ప్రకాష్ ,

Leave a comment

Your email address will not be published. Required fields are marked *