వార్త ముఖ్యాంశాలు
- పున్నమి ప్రతినిధి అక్టోబర్ 4 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నేరెళ్ల బాధితులను మోసం చేస్తున్న కాంగ్రెస్ BRS పార్టీలు మోసం చేస్తున్నారు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు బాధితులకు సిరిసిల్ల సభలో రూ.5 లక్షలు.
- 10 లక్షల చెక్కులు ఇవ్వడం సరిపోదు అన్నారు.
- ప్రతి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం 3 ఎకరాల భూమి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు
పున్నమి ప్రతినిధి అక్టోబర్ 4 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నేరెళ్ల బాధితులను మోసం చేస్తున్న కాంగ్రెస్ BRS పార్టీలు మోసం చేస్తున్నారు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు బాధితులకు సిరిసిల్ల సభలో రూ.5 లక్షలు. 10 లక్షల చెక్కులు ఇవ్వడం సరిపోదు అన్నారు. ప్రతి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం 3 ఎకరాల భూమి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు