Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

ఆటో కార్మికుల కోసం వెల్ఫేర్ బోర్డు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఆటో కార్మికుల కోసం వెల్ఫేర్ బోర్డు

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతి నిధి అక్టోబర్ 4 రాజన్న సిరిసిల్ల జిల్లా ఆటో కార్మికుల వారి కుటుంబాల సంక్షేమం కోసం త్వరలో ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు దీనిపై చర్చించి అవసరమైన నిధులు కేటాయిస్తామని చెప్పారు.
  • ప్రస్తుతం పెండింగులో ఉన్న ఆటో చార్జీలను పరిశీలిస్తామని రాజీవ్ యువ వికాసం కింద డిజిల్ ఆటోలను ఎలక్ట్రికల్ ఆటోలుగా మార్చేందుకు రూ 2000 కోట్లు కేటాయింపు ఒక్క ఆటోకు రూ.1.50 లక్షల సబ్సిడీ ఇస్తామని పేర్కొన్నారు

పున్నమి ప్రతి నిధి అక్టోబర్ 4 రాజన్న సిరిసిల్ల జిల్లా
ఆటో కార్మికుల వారి కుటుంబాల సంక్షేమం కోసం త్వరలో ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు దీనిపై చర్చించి అవసరమైన నిధులు కేటాయిస్తామని చెప్పారు. ప్రస్తుతం పెండింగులో ఉన్న ఆటో చార్జీలను పరిశీలిస్తామని రాజీవ్ యువ వికాసం కింద డిజిల్ ఆటోలను ఎలక్ట్రికల్ ఆటోలుగా మార్చేందుకు రూ 2000 కోట్లు కేటాయింపు ఒక్క ఆటోకు రూ.1.50 లక్షల సబ్సిడీ ఇస్తామని పేర్కొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *