Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

రెండవ రోజు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 3 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు రెండో రోజు అటాస్తంగా కొనసాగాయి వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలను జూనియర్ కళాశాల ప్రాణంగానానికి వచ్చిన పలువురు ప్రాముఖ్యలు తిలకించారు. మున్సిపల్ చైర్మన్ పుల్లం రాజు ప్రజా ప్రతినిధులు కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు కబడ్డీ క్రీడాకారుల భోజన వసతి పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు నిర్వాహకులు తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *