Saturday, 3 October 2026
  • Home  
  • వైసిపి రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నేల కిషోర్ నియామకం
- ఆంధ్రప్రదేశ్

వైసిపి రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నేల కిషోర్ నియామకం

పి. గన్నవరం నుండి అక్టోబర్ 3 పున్నమి ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కోన మండలం పల్లంకురులో వైస్సార్సీపీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీటీసీ జిటి టీం ఆధ్వర్యంలో జడ్పీటీసీగా తన పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని,రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీగా నియమితులైన నేల కిషోర్ కుమార్ ను వైస్సార్సీపీ మాజీ ఎంపీటీసీ గిడ్డి తిరుపతి వెంకటేశ్వరావు , వైఎస్ఆర్సిపి మాజీ గ్రామ కమిటీ అధ్యక్షులు సిహెచ్.రత్న ప్రసాద్ వైస్సార్సీపీ సీనియర్ నాయకులు, కాశి కుమార్,జనిపల్లి శ్రీను,పండు సత్యనారాయణ (పిఎస్ఎన్) మాజీ పంచాయతీ నెంబర్ చీకరుమిల్లి నాగరాజు,వెంట్రు అనిల్, గంటి భువన్,తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు ఈసందర్భంగా నేల కిషోర్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పార్టీ బలోపేతానికి మరింత సమర్థవంతంగా సేవలందించాలని తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.