Saturday, 3 October 2026
  • Home  
  • చెన్నారావుపేట మండలం వరంగల్ జిల్లాజాతిపిత మహాత్మా గాంధీ జయంతి
- వరంగల్

చెన్నారావుపేట మండలం వరంగల్ జిల్లాజాతిపిత మహాత్మా గాంధీ జయంతి

చెన్నారావుపేట మండల కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం నందు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి & మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బాల్నే వెంకన్న గారు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బాల్నే వెంకన్న గారు మాట్లాడుతూ శాంతియుత పంథా ద్వారా మాత్రమే గమ్యాన్ని చేరుకోగలమని ప్రపంచానికే మహాత్మా గాంధీజీ కార్యాచరణ అనుసరణీయమని అన్నారు. పరాయి పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించడం కోసం మహాత్మా గాంధీజీ అనుసరించిన శాంతియుత పోరాట పంథా ప్రపంచ ప్రజాస్వామిక ఉద్యమాలకు స్వయంపాలనకు మార్గదర్శకంగా నిలిచిందని కొనియాడారు. సబ్బండ వర్గాలు సకల జనులు అభివృద్ధి చెంది గ్రామ స్వరాజ్యం పరిఢవిల్లాలన్న మహాత్మా గాంధీజీ ఆశయాలు నేటికీ ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నాయని అన్నారు. మహాత్మా గాంధీజీ దేశానికి అందించిన సేవలను చేసిన త్యాగాలను ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు బాల్నే వెంకన్న గారు స్మరించుకున్నారు అదేవిధంగా స్వాతంత్య్ర సమరయోధుడు నిరాడంబరుడు జై జవాన్ జై కిసాన్ నినాదకర్త మాజీ ప్రధానమంత్రి భారతరత్న శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని కూడా ఘనంగా స్మరించుకున్నారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు నిరాడంబరతకు ప్రతీకగా దేశభక్తి నిజాయితీకి ప్రకాశవంతమైన ఉదాహరణగా నిలిచారని గారు పేర్కొన్నారు. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి గారి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని సమాజ అభివృద్ధికి పాటుపడాలని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బాల్నే వెంకన్న గారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో: మాజీ జెడ్పిటిసి బానోత్ పత్తి నాయక్.బీఆర్ఎస్ పార్టీ మండల ఎన్నికల కన్వీనర్ జక్క అశోక్ యాదవ్.మాజీ సొసైటీ చైర్మన్ మురహరి రవి.మండల వర్కింగ్ ప్రెసిడెంట్లు అనుముల కుమారస్వామి.కొండవీటి ప్రదీప్ కుమార్. మాజీ కోఆప్షన్ మెంబర్ ఎండి రఫీ. మండల ఉపాధ్యక్షులు కుసుమ నరేందర్. మండల యూత్ ప్రెసిడెంట్ మంచోజ్ మనోజ్ కుమార్. మాజీ సర్పంచ్లు కుండె మల్లయ్య.బోడ సమూ నాయక్.గుగులోతు లాలు. గుగులోతు స్వామి నాయక్. జున్నుతుల శ్రీధర్ రెడ్డి.మండల నాయకులు ములుక సాంబయ్య. గుగులోతు కృష్ణ.మూడు రమేష్. మండల సోషల్ మీడియా ఇంచార్జ్ బోడ మురళి నాయక్.. బిక్షపతి. గ్రామపట్ట అధ్యక్షులు.కందగట్ల సాంబయ్య. కందికొండ విజయ్. బోడ సంపత్.మంద చిన్ను.పార్టీ నాయకులు,మండల నాయకులు. ప్రజా ప్రతినిధులు,సర్పంచులు.మాజీ ప్రజాప్రతినిధులు.మాజీ సర్పంచ్లు. వార్డు మెంబర్లు.గ్రామ పార్టీ అధ్యక్షులు.కార్యకర్తలు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు…

చెన్నారావుపేట మండల కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం నందు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి & మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బాల్నే వెంకన్న గారు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు
ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బాల్నే వెంకన్న గారు మాట్లాడుతూ
శాంతియుత పంథా ద్వారా మాత్రమే గమ్యాన్ని చేరుకోగలమని ప్రపంచానికే మహాత్మా గాంధీజీ కార్యాచరణ అనుసరణీయమని అన్నారు. పరాయి పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించడం కోసం మహాత్మా గాంధీజీ అనుసరించిన శాంతియుత పోరాట పంథా ప్రపంచ ప్రజాస్వామిక ఉద్యమాలకు స్వయంపాలనకు మార్గదర్శకంగా నిలిచిందని కొనియాడారు.
సబ్బండ వర్గాలు సకల జనులు అభివృద్ధి చెంది గ్రామ స్వరాజ్యం పరిఢవిల్లాలన్న మహాత్మా గాంధీజీ ఆశయాలు నేటికీ ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నాయని అన్నారు.
మహాత్మా గాంధీజీ దేశానికి అందించిన సేవలను చేసిన త్యాగాలను ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు బాల్నే వెంకన్న గారు స్మరించుకున్నారు
అదేవిధంగా స్వాతంత్య్ర సమరయోధుడు నిరాడంబరుడు జై జవాన్ జై కిసాన్ నినాదకర్త మాజీ ప్రధానమంత్రి భారతరత్న శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని కూడా ఘనంగా స్మరించుకున్నారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు నిరాడంబరతకు ప్రతీకగా దేశభక్తి నిజాయితీకి ప్రకాశవంతమైన ఉదాహరణగా నిలిచారని గారు పేర్కొన్నారు.
మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి గారి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని సమాజ అభివృద్ధికి పాటుపడాలని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బాల్నే వెంకన్న గారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో: మాజీ జెడ్పిటిసి బానోత్ పత్తి నాయక్.బీఆర్ఎస్ పార్టీ మండల ఎన్నికల కన్వీనర్ జక్క అశోక్ యాదవ్.మాజీ సొసైటీ చైర్మన్ మురహరి రవి.మండల వర్కింగ్ ప్రెసిడెంట్లు అనుముల కుమారస్వామి.కొండవీటి ప్రదీప్ కుమార్. మాజీ కోఆప్షన్ మెంబర్ ఎండి రఫీ. మండల ఉపాధ్యక్షులు కుసుమ నరేందర్. మండల యూత్ ప్రెసిడెంట్ మంచోజ్ మనోజ్ కుమార్. మాజీ సర్పంచ్లు కుండె మల్లయ్య.బోడ సమూ నాయక్.గుగులోతు లాలు. గుగులోతు స్వామి నాయక్. జున్నుతుల శ్రీధర్ రెడ్డి.మండల నాయకులు ములుక సాంబయ్య. గుగులోతు కృష్ణ.మూడు రమేష్. మండల సోషల్ మీడియా ఇంచార్జ్ బోడ మురళి నాయక్.. బిక్షపతి. గ్రామపట్ట అధ్యక్షులు.కందగట్ల సాంబయ్య. కందికొండ విజయ్. బోడ సంపత్.మంద చిన్ను.పార్టీ నాయకులు,మండల నాయకులు. ప్రజా ప్రతినిధులు,సర్పంచులు.మాజీ ప్రజాప్రతినిధులు.మాజీ సర్పంచ్లు. వార్డు మెంబర్లు.గ్రామ పార్టీ అధ్యక్షులు.కార్యకర్తలు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.