Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు

వార్త ముఖ్యాంశాలు

  • నంద్యాల: కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి.
  • ఫరూక్‌, జిల్లా కలెక్టర్‌ రాజకుమారి గణియా పాల్గొన్నారు.
  • జిల్లాలో స్వచ్ఛత, పారిశుద్ధ్యం, పరిశుభ్రతలో విశిష్ట సేవలు అందించిన వివిధ కేటగిరీలకు చెందిన 68 మంది అవార్డు గ్రహీతలకు మంత్రి, కలెక్టర్‌ స్వచ్ఛ ఆంధ్ర అవార్డులను అందజేసి అభినందించారు.

నంద్యాల: కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్‌, జిల్లా కలెక్టర్‌ రాజకుమారి గణియా పాల్గొన్నారు. జిల్లాలో స్వచ్ఛత, పారిశుద్ధ్యం, పరిశుభ్రతలో విశిష్ట సేవలు అందించిన వివిధ కేటగిరీలకు చెందిన 68 మంది అవార్డు గ్రహీతలకు మంత్రి, కలెక్టర్‌ స్వచ్ఛ ఆంధ్ర అవార్డులను అందజేసి అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ డి. శేషన్న, జడ్పీ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *