Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 2 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం భక్తుల సందడి నెలకొంది అర్చక స్వాములు వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కోడె ముక్కులు ఇతర మొక్కలు చెల్లించుకున్నారు ధర్మ దర్శనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు స్వామివారి దర్శనం అనంతరం భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *